WNP: ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి అన్నంపై చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ ఖండించింది. కొల్లాపూర్ ఇంఛార్జ్ మునిస్వామి వీపనగండ్లలో మాట్లాడుతూ.. పేదల ఆహారపు అలవాట్లను అవమానించడం అనుచితమన్నారు. ఇవి అగ్రకుల అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. దేశంలో పేదలకు తిండి, నివాసం లేకపోవడానికి పాలకుల వైఖరే కారణమని ఆరోపించారు.
Tags :