NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్తో పాటు స్థానిక నాయకులు గురువారం పర్యటించారు. అనంతరం వార్డులో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగంగా చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.