NGKL: నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 15న గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 15న బయలుదేరి 16న దర్శనం అనంతరం యానగుంది మునికేశ్వరీ మాత ఆశ్రమం సందర్శనతో తిరుగు ప్రయాణం ఉంటుంది. వివరాలకు 9490411591 సంప్రదించాలి.