KMR: జిల్లాలో మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో చొప్పున టమాటా రూ. 10, గోరుచిక్కుడు రూ.50, బెండకాయ రూ. 50, దోసకాయ రూ. 40, బీరకాయ రూ. 60, ఆలుగడ్డ రూ. 30, క్యారెట్ రూ. 50, బీట్ రూట్ రూ. 50, పచ్చిమిర్చి రూ. 60, పాలకూర రూ.40, వంకాయ రూ. 40, దొండకాయ రూ.50, చిక్కుడుకాయ రూ. 50 విక్రయిస్తున్నారు.
Tags :