HYD: దారుస్సలాంలో ప్రజల సమస్యలపై MLC మీర్జా రహమత్ బేగ్ శనివారం వినతులు స్వీకరించారు. నిత్యం జరిగే ప్రజాదర్బార్లో భాగంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, రోడ్లు, విద్యుత్, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర వ్యక్తిగత సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత తొందరగా ఈ సమస్యలను పరిష్కరిస్తామని MLC పేర్కొన్నారు.