W.G: మద్యం కుంభకోణంలో ఇరుక్కుని జగన్ త్వరలో జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. శనివారం తణుకులో నిర్వహించిన జిల్లా మహానాడులో ఆయన మాట్లాడారు. జగన్ పాలనలో ఎంతో అవినీతి జరిగిందని ఆరోపించారు. సంక్షేమానికి నిర్వచనం చెప్పిన మహోన్నతుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు.