SRD: దోషులకు కేసుల్లో శిక్షపడేలా కృషి చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు డ్యూటీ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ చార్జిషీట్ మొదలుకొని తుది తీర్పు వచ్చేవరకు బాధితులకు అండగా కోర్టు డ్యూటీ అధికారులు ఉండాలని చెప్పారు.