మన్యం: NCD, RBSK జిల్లా ప్రోగ్రాం అధికారిగా డాక్టర్ టి.జగన్మోహనరావు నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు ఆయనకు ఉత్తర్వులను అందజేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం నుంచి పొరుగు సేవల ప్రాతిపదికన జగన్మోహనరావును NCD, RBSK జిల్లా ప్రోగ్రాం అధికారిగా నియమించారు.