ELR: నూజివీడు పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుండి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సరస్వతీ నది పుష్కరాలకు శనివారం రాత్రి ప్రత్యేకమైన బస్సు సర్వీసులు బయలుదేరాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. భక్తుల అవసరార్థం సరస్వతీ నది పుష్కరాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు.