SRD: ఆర్మీ జవాన్లకు మద్దతుగా కోహిర్ మండలం దిగ్వాల్లో ఉపాధ్యాయులు శనివారం జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్లో మన ఆర్మీ విజయం సాధించడం గర్వకారణం అని చెప్పారు. జవాన్లకు మద్దతుగా ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.