ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని పేకాట స్థావరంపై శనివారం పోలీసులు దాడి చేశారు. ఈమేరకు నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.7,380 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.