MBNR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్య వహించకూడదని రెవెన్యూ వదిన కలెక్టర్ జేఎల్బి హరిప్రియ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలాల వారీగా పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించాలన్నారు.