SRCL:చందుర్తి మండల మల్యాల గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు గ్రామస్తుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పూజారి కాందాలై రమణా చార్యులు శ్రీ సీతారామచంద్రమూర్తిలకు కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.