MDK: నర్సాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా రంగా కృష్ణ నియామకమయ్యారు. ఈ మేరకు ఐజి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. తూప్రాన్ సీఐగా పనిచేసిన రంగ కృష్ణ మే 12న సిద్దిపేట కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి సిద్దిపేట కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. రంగా కృష్ణ గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు నరసాపూర్ సీఐగా కొద్దిరోజులు పనిచేశారు.