MNCL: నాగర్ కర్నూల్ జిల్లాలో రజక దంపతులపై దాడి చేసి 2 నెలల పసి పాప మృతికి కారణమైన వారిపై హత్య నేరం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బెల్లంపల్లికి చెందిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి వారిని అరెస్ట్ చేయకపోవడాన్ని MHD ఖండిస్తుందన్నారు.