KMM: పర్యావరణ పరిరక్షణలో రామయ్యతో పాటు జానకమ్మ కృషి కూడా వెలకట్టలేనిదని, ఆమెకు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందేలా జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తానని మేయర్ స్పష్టం చేశారు. ఖమ్మం నగర మేయర్ నీరజ వనజీవి రామయ్య సతీమణి జానకమ్మకు పెన్షన్ సౌకర్యం కల్పించే విషయంపై కీలక హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం పట్ల చిత్ర బృందం, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.