SRPT: మఠంపల్లి మండల పరిధిలోని చౌటపల్లి సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ముందు ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది