ADB: నార్నూర్ మండలానికి నూతన ఎస్ఐను నియమించాలని శనివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ కోరారు. అనంతరం నార్నూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న సమస్యలను వివరించారు. ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ… సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సురేష్, అశోక్, శ్రీనివాస్, అభి, శ్రీకాంత్ పాల్గొన్నారు.