HYD: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019-24 వరకు చేరిన డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించకపోయినవారు నవంబర్ 13 వరకు చెల్లించవచ్చని డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 2022-24 సంవత్సరాల్లో ఎంఏ, ఎంకామ్, MSCలో అడ్మిషన్ పొందిన వారు కూడా ద్వితీయ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చన్నారు.