VZM: బొబ్బిలి మండలంలోని కోమటిపల్లి, చింతాడ, పారాది, పెంట ZP స్కూల్లల్లో గురువారం నుంచి ఆధార్ మొబైల్ కేంద్రాలు నిర్వహించనున్నట్లు స్దానిక MPDO రవికుమార్ తెలిపారు. ఈనెల 30 వరకు ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సచివాలయాలను సంప్రదించాలని కోరారు.