ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరేషన్ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్లాట్ల యజమానులు రెగ్యులర్ చేసుకోవడం ద్వారా 14% ఓపెన్ స్పేస్ చార్జర్‌తో 50% రాయితీ పొందవచ్చునన్నారు. నేటితో క్రమబద్ధీకరణ గడువు ముగుస్తుందన్నారు.