హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 26 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.