MNCL: సింగరేణి ఆసుపత్రులలో కొత్తగా 23 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. మందమర్రి ఏరియా ఆర్కేపీ ఏరియా ఆసుపత్రికి డా.ఆకాంక్ష, డా.నిహారిక రెడ్డి, డా.ఝాన్సీ రాణి, కేకే 1 డిస్పెన్సరీకి డా.తేజవి, శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ డిస్పెన్సరీకి డా.శరత్, జైపూర్ లోని ఎస్టీపీపీ డిస్పెన్సరీకి డా.పవన్ను నియమించారు.
Tags :