ELR: పెదపాడు గ్రామంలోని మద్యం దుకాణం వద్ద కూటమి ప్రభుత్వం ప్రారంభించిన AP ఎక్సైజ్ సురక్ష యాప్‌పై ఇవాళ మద్యం వినియోగదారులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. తాడేపల్లి ప్యాలెస్‌లోనే కల్తీ మద్యం ఫార్ములా కనిపెట్టారన్నారు. తమ అవినీతి, అక్రమాలను, పాపాలను ఎదుటి వారిపై నెట్టడంలో జగన్ అండ్ కో PHD చేశారన్నారు.