EG: గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి మామ సుంకర వెంకటరమణ వైసీపీ సీనియర్ నాయకుడు ఇటీవల కాలంలో గుండెకు శాస్త్ర చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు గురువారం వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.