TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు M3 వెర్షన్ EVMలను ఉపయోగించనున్నారు. M3 మెషీన్లు ఈసీ రూపొందించిన మూడో తరం యంత్రాలు. వీటిలో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (VVపాట్) వ్యవస్థ ఉంటుంది. M3 మెషీన్లతో ఒక కంట్రోల్ యూనిట్‌కు 24 బ్యాలెటింగ్ యూనిట్లను కలుపుతూ గరిష్ఠంగా 384 మంది అభ్యర్థుల వివరాలు నమోదు చేయవచ్చు. ప్రతి యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు ప్రదర్శించవచ్చు.