ATP: కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో ఎక్సైజ్ అధికారులతో కలిసి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌పై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జే బ్రాండ్ మద్యం పాలసీతో ఇష్టానుసారంగా నాసిరకం మద్యం అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడిందని మండిపడ్డారు.