నిజామాబాద్ న్యాల్కల్ రోడ్డులోని డివిజన్ నెంబర్ 8, 24, 7, 6, 26లలో రూ. 3.43 కోట్లతో వరద నీటి కాలువలు, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర సలహాదారులు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ, నూడా ఛైర్మన్ కేశ వేణు, కలెక్టర్ వినయ్, కమిషనర్ పాల్గొన్నారు.