ADB: తెలంగాణ రాష్ట్ర DGP శివదర్ రెడ్డిని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గురువారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారితో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా అంశాలను డీజీపీతో చర్చించినట్లు గజేందర్ పేర్కొన్నారు.