NLR: జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున(45) చామదల గ్రామం నుంచి కావలికి వెళ్లేందుకు తన బైక్‌పై నేరెళ్ల వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌తోపాటు మల్లికార్జున కూడ సప్తాపై నుంచి వాగులో పడిపోయారు. విషయం తెలుసుకున్న జలదంకి తహశీల్దార్ ప్రమీల, ఎస్సై సయ్యద్‌లతో ఫున్నిసా అక్కడికి చేరుకున్నారు.