తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు. ఆయనకు సినీ ప్రముఖులు, నెటిజన్లు విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.