BDK: దీపావళి సందర్భంగా గత 5 రోజుల నుంచి లక్ష్మీదేవిపల్లి మండలం పాత చింతకుంట గ్రామంలో నిర్వహించిన ఆదివాసి వాలీబాల్ టోర్లమెంట్ ముగిసింది. చివరి రోజు గురువారం బహుమతులను ఆదివాసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర ప్రధానం చేశారు. ఆదివాసి ఉద్యమ జవసత్వాలు ఆదివాసి యువతనే అని ఆయన స్పష్టం చేశారు. మొదటి బహుమతి తోగ్గూడెం టీం అందుకుంది.