TG: కాంగ్రెస్ నేతలు రౌడీయిజం, గూడాయింజం చేస్తున్నారని మాజీమంత్రి కేటీఆర్ మండిపడ్డారు. IAS, IPSలను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల సర్వీస్ ఉండగానే IAS రిజ్వీ VRSకి అప్లై చేసుకున్నారన్నారు. రూ.500 కోట్ల టెండర్ పంచాయితీనే దీనికి కారణమని తెలిపారు. సీఎం రేవంత్ అల్లుడు.. మంత్రి జూపల్లి అల్లుడి మధ్య టెండర్పై గొడవ జరుగుతోందని పేర్కొన్నారు.