NLG: పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పత్తి చేలకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని పలు పత్తి చేలను ఆయన పరిశీలించారు. పత్తి సీజన్ వచ్చిన కూడా రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రశ్నించారు.