WGL: BCలకు 42% రిజర్వేషన్ కోసం రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ముదిరాజ్‌ను గురువారం నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని, BCలకు విద్య, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.