MNCL: లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దాతలు స్పోర్ట్స్ యూనిఫార్మ్స్ అందజేశారు. ఆ పాఠశాల హెచ్ఎం గిరిజర్ సమక్షంలో గురువారం విద్యార్థులకు శ్రీనివాస్, రమణారెడ్డి, సుధాకర్, వెంకటేశ్వర్లు స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్, సంయుక్త పాల్గొన్నారు.