TG: వనపర్తి(D) పాన్‌గల్(M) రేమద్దులకు చెందిన జాజాల తిరుపతయ్య, రేణుక కూతురు శిరీషను అదే గ్రామానికి చెందిన మహంకాళి మహేష్‌కు ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు. దీపావళి పండగకు అల్లుడు అత్తగారింటికి రాగా.. అతడికి 150 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. తనపై అభిమానంతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆరగించి అత్తామామల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వార్త SMలో వైరల్ అవుతోంది.