HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు వ్యూహాన్ని ఖరారు చేయడానికి పార్టీ అధినేత కే. చంద్రశేఖరరావు నేతృత్వంలో నేడు గజ్వేల్ ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్టార్ క్యాంపెయినర్లలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.