యంగ్ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’ మూవీ మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జాంబీ రెడ్డి 2’ చిత్రానికి సంబంధించి OTT డీల్ క్లోజ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. దీని డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ OTT సంస్థ ఒకటి ఏకంగా రూ.42 కోట్లను కేటాయించినట్లు తెలుస్తోంది.