WGL: మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని, 11వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ మహమ్మద్ ఖాజా పాషా, పట్టణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జహీరుద్దీన్ ఆధ్వర్యంలో గురువారం మైనార్టీ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పూలగజమాలతో అలంకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.