GNTR: ఫిరంగిపురం మండలంలో నేటి నుంచి 0-15 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ క్యాంప్లు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈనెల 25వ తేదీ వరకు యర్రగుంట్లపాడు సచివాలయం, 27 నుంచి 30వ తేదీ వరకు తాళ్లూరు సచివాలయం, నేటి నుంచి 30వ తేదీ వరకు సెయింట్ పాల్స్ హై స్కూల్ ఫిరంగిపురంలో క్యాంప్లు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.