MHBD: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వివరాలను కో-ఆపరేటివ్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. కొత్తగూడ (M) పొగుళ్లపల్లి PACS, గంగారం మండలం మర్రిగూడెం (పొగుళ్లపల్లి PACS), గూడూరు మండలం గూడూరు PACS, కేసముద్రం(M) కేసముద్రం AMC, బయ్యారం(M)బయ్యారం PACS, గార్ల (M) గార్ల PACS, తొర్రూర్ (M) తొర్రూరు PACSలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.