KNR: HUZ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై CID విచారణ నేపథ్యంలో జమ్మికుంటలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యేపై విచారణ జరిపిస్తోందని, ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు