KMR: ఎల్లారెడ్డి ఇన్ఛార్జి RDOగా కామారెడ్డి ఆర్డీవో వీణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో నేడు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఎల్లారెడ్డి ఆర్డీవోగా పనిచేసిన మన్నె ప్రభాకర్ ఇటీవల పదవీ విరమణ పొందారు. దీంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం ఇన్ఛార్జి బాధ్యతలను వీణ తీసుకున్నారు.