VZM: నెల్లిమర్లలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో స్దానిక ఎమ్మెల్యే లోకం మాధవి మంగళవారం ఇన్వెస్ట్ ఇన్ నెల్లిమర్ల పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో కొంగవానిపాలెం MSME పార్క్ ప్లాట్ యజమానులు, నూతన పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. నెల్లిమర్లలో పరిశ్రమల స్థాపనకు అత్యుత్తమ వాతావరణం ఉందని, ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని MLA హామీ ఇచ్చారు.