SRD: ఆందోలు మండలం సంగుపేట గ్రామంలోని వ్యవసాయ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ ప్రావిణ్య మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో తరగతి గదులు హాస్టల్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థినిలతో మాట్లాడి బోధన జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆర్డీవో పాండు, కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు.