BDK: అశ్వరావుపేట పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇటీవల 15 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారు. అనంతరం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నాగరాజుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నిధులతో 100 రోజులలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.