BDK: చర్ల మండలంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం రూ.10 లక్షల విలువగల డ్రెస్ మెటీరియల్ను పంపిణీ చేశారు. తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 700 పేద కుటుంబాలకు రగ్గులు, టార్పాలిన్లను అందజేశారు. ఈ సందర్భంగా వస్తువులను సమకూర్చిన రెడ్ క్రాస్ బృందాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.