యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో క్యూ లైన్లో భక్తులతో కిటకిటలాడాయి. దర్శనానికి 3 గంటలు వీఐపీ దర్శనానికి దాదాపు గంటపైగా సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.