BHPL: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ భూపాలపల్లి జిల్లా ఛైర్మెన్‌గా జిల్లా కేంద్రానికి చెందిన బౌతు రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇవాళ రమేష్‌కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భముగా రమేష్ మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జీఎస్ఆర్, రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.